దౌల్తాబాద్ మండలం కొనాయిపల్లికి చెందిన స్వామి అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి వీరాభిమాని.. దుబ్బాక ఎన్నికలలో తెరాస ఓటమిని తట్టుకోలేని ఆయన ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్న సంగతి తెలిసిందే..రూ.2 లక్షల తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటుగా పాడె మోసి అంత్యక్రియలను పూర్తి చేశారు..