కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి తన 11 ఏళ్ల కూతురుపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన భార్య ఊరికి వెళ్లిన సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆ బాలిక తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఈ దారుణ ఘటనగుజరాత్ లో చోటు చేసుకుంది.