మహారాష్ట్రలో దారుణం .. క్షణికావేశంలో భార్యను అతి దారుణంగా పొడిచి చంపిన భర్త..అనంతరం అతను కూడా రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఏడాదిన్నర చిన్నారి అనాధగా మారింది..ఈ ఘటన స్థానికులను కదిలించి వేస్తుంది..