హైదరాబాద్ లో ఊపందుకున్న డ్రగ్స్, వ్యభిచారం..అమ్మాయిలతో విటులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు..నిందితుడి వద్ద నుంచి 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.. గోవా,నార్త్ ఇండియా వంటి రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చి ఈ దందాను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు..