హైకోర్టు ఆదేశాలు... ఆ రెస్టారెంట్ ఓనర్ కు భారీ ఆనందాన్నిచ్చాయి.. వారి ఆశలు మరలా తిరిగి చిగురించేలా చేశాయి. ఎలా తన ప్రాపర్టీని దక్కించుకోవాలి అంటూ సతమతమవుతున్న ఆ రెస్టారెంట్ ఓనర్ కు హైకోర్టు ఊరట కలిగించింది. ఇంతకీ ఆ హోటల్ పేరు ఏంటంటే ఫ్యూజన్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ విషయంపై కోర్టును ఆశ్రయించగా... హైకోర్టు కాస్త ఊరట కలిగించింది.