చీప్ దొరుకుతున్న కరోనా కిట్.. వీటితో పాటుగా మాస్క్ ధర కేవలం 19 రూపాయలు పలుకగా, కిట్ కేవలం 55 రూపాయలకు అందుబాటులో ఉంది.. పిపిఈ కిట్ 290 కే దొరుకుతున్నాయి..