ఉత్తర్ ప్రదేశ్లో కాన్పూర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ అత్తమామలతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త ఉద్యోగ నిమిత్తం ఢిల్లీలో ఉంటున్నాడు. ఆమె ఇంటికి సమీపంలో నివాసముంటున్న యువకుడు రోహిత్ అలియాస్ బాబు ఆమెపై కన్నేశాడు. ఆమె బాత్రూమ్లో స్నానం చేస్తున్న సమయంలో పైనుంచి వీడియో తీశాడు. రాత్రివేళ ఆమె ఇంట్లోకి చొరబడి వీడియోతో బ్లాక్మెయిల్ చేశాడు.అంతేకాదు గన్ తో బెదిరించి అత్యాచారం చేశాడు.పోలీసులు పట్టించుకోలేదని కోర్టులో తమ గోడును వెళ్లబోసుకున్నారు.