గుంటూరు లో దారుణం.. ఏటీ అగ్రహారానికి చెందిన మహిళ తన నగ్న వీడియోలను భర్త సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కలకలం రేపుతున్న ఈ ఘటన వివరాలు.. పనీపాటా లేకుండా తిరిగే పోకిరీ యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించాలనుకున్నాడు.. భార్యతో ఏకాంతంగా ఉన్న వీడియోలను యుట్యూబ్ లో పెట్టాడు. దిశా టీమ్ స్పందించి వీడియోలను తొలగించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు..