దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆరవ భార్య హయా గత రెండేళ్ల నుండి బాడీగార్డు రస్సెల్ ఫ్లవర్స్‌తో అక్రమ సంబంధం నడుపుతోందని సమాచారం. వీరి సంబంధం గురించి ఎవరికీ అనుమానం రాకుండా రహస్యంగా ఉంచడం కోసం అతడికి 1.2 మిలియన్ డాలర్ల నగదు అంటే మన లెక్క లో ఏకంగా రూ. 8,88,59,400.