ప్రకాశం జిల్లాలో ఒక వాలంటీర్ జగన్ పేరుకు మాయని మచ్చను తీసుకొచ్చాడు.యువతి తో అసభ్యంగా ప్రవర్తించాడు..మద్యం మత్తులో ఉన్న వాలంటీర్ రాత్రివేళ ఇంటికి వెళ్లి ఇంటర్ విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశాడు. అది కాస్త టీడీపీ నేతల దృష్టికి వెళ్లడంతో రచ్చ కాస్త ఎక్కువ అయ్యింది..