జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి మీడియా ముందు ప్రస్తావించిన ఆ పార్టీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్.... గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ గత ఆరేళ్లుగా ప్రజాసేవలో నిమగ్నమై... రాష్ట్రాన్ని ఎంతో మెరుగుపరిచిన పార్టీ టిఆర్ఎస్. అటువంటి టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లను గెలుచుకోవడం ఖాయమని బల్లగుద్ది చెప్పారు.ఇకనైనా బీజేపీ నాయకులు ఈ గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్కు ఏమి చేయనున్నారా స్పష్టం చేయాలి. ప్రజల సమస్యలను తీర్చడానికి ప్రధానమంత్రిని ఒప్పిస్తారా....రేపు ఎలాగో ప్రధాన మంత్ర