ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న వ్యభిచార గృహాలు.. తాజాగా విశాఖ లో భారీ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు.. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలను తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..