జనాల్లో టీఆరెఎస్ పై అసంతృప్తి ...ప్రచారం చివరి రోజున ఎదురైనా చేదు అనుభవాలు..హిమాయత్ నగర్ లో మంత్రి గంగులకు భారీ షాక్..ఒక వృద్ధురాలు మాత్రం మంత్రికి షాక్ ఇచ్చింది..టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీర్చలేదని , పెన్షన్ , హెల్త్ కార్డ్ , నిరుద్యోగ సమస్యలున్నాయని నిలదీసింది. ఆమె మాట్లాడుతుండగానే మంత్రి సమావేశాన్ని నిలిపివేశారు.అని అడిగింది..దీంతో ఒక్కసారిగా షాక్ అయిన మంత్రి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.