జిహెచ్ఎంసి ఎన్నికల్లో 90 పైగా డివిజన్లు అధికార పార్టీ టిఆర్ఎస్ విజయకేతనం ఎగర వేయనుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే తదుపరి పార్టీ ఎంఐఎంకు దాదాపుగా ఓ 30 డివిజన్లలో గెలుపు తధ్యమని భావిస్తున్నారు. ఆమాత్రం అండ ఈ పార్టీకి ప్రజలలో ఉందని అంటున్నారు.