గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తర్వాత ఏ డివిజన్లలో ఏ నేతలు గెలుస్తారు ...?? అనేది ప్రజలు ఇప్పటికే డిసైడ్ చేసేశారు... కానీ అది అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్కలను బట్టి... నాయకులు ఎవరన్నది డిసైడ్ కానుంది. ఒక్కోసారి ఒక్క ఓటు తేడాతో కూడా గెలుపు తారుమారు అయిన దాఖలాలు ఉన్నాయి.