అల్వాల్ లో రెపరెపలాడిన గులాబీ జెండా.. అల్వాల్ సర్కిల్ పరిధిలోని 3 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది.ప్రస్తుతం నగరంలో ఆసక్తిగా మారిన మేయర్ పీఠం..