కాబోయే భార్య అంటూ ఉన్నకాడికి ఉడ్చేసింది.. చివరికి నువ్వు నాకొద్దు చావమని చెప్పింది.. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన వ్యక్తి ఆత్మ హత్య చేసుకొని చనిపోయాడు..ఈ విషాద ఘటన గుజరాత్ లో వెలుగు చూసింది..