హైదరాబాద్ లో పెరుగుతున్న వ్యభిచారం...ఆన్ లైన్ ద్వారా యువతను ఆకర్షిస్తున్నారు..ఆ ముఠాలోని ఇద్దరిని మానవ అక్రమ రవాణా నిరోధక బృందం , సరూర్ నగర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు..