చిత్తూరు లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు..తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక లాడ్జిలో ముగ్గురు విటులతో పాటు నిర్వాహకులు, అమ్మాయిలు పట్టుబడ్డారు.అతను చెప్పిన వివరాల ప్రకారం ముఠాకు హెడ్ మహిళ అని తెలుసుకొని షాక్ అయ్యారు.. వారిని పట్టుకొనే పనిలో ఉన్నారు..