గుంటూరులో దారుణం.. ప్రియురాలి నగల పై కన్నేసిన ప్రియుడు.. నగల కోసం ఆమెను అతి దారుణంగా చంపి, నగలు అమ్మగా వచ్చిన డబ్బులతో భార్యతో కలిసి ఎంజాయ్ చేశాడు.. శవం బయట పడటంతో భార్యతో సహా ఊసలు లేక్కబెడుతున్నాడు..