తిరుపతిలో దారుణం..అమ్మాయి ప్రాణం తీసిన హైర్ క్లిప్.. వర్షం , గాలి ఎక్కువగా రావడంతో యువతి బైక్ పై నుంచి కింద పడింది. దాంతో బలంగా తలకు గాయం తగలడంతో పాటుగా క్లిప్ కూడా తలలోకి వెళ్ళిపోయింది.దాంతో చికిత్స పొందుతూ చనిపోయింది..