కర్ణాటకలో అమానుషం.. లేడీ ఎస్సై పై మనసు పారేసుకున్న మరో ఎస్సై.. ప్రేమ పేరుతో నమ్మించి శారీరకంగా దగ్గర అయ్యారు.చివరికి మొహం చాటేయడంతో పై అధికారులకు ఫిర్యాదు చేసింది... కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..,,