తాగిన మైకంలో బర్గర్ ఆర్డర్ చేస్తే.. కెచప్ ప్యాకెట్లు వచ్చాయట.. కెనడాలోని టొరంటోకు చెందిన కేటీ పూలే మహిళ ఏవి లేకుండా బర్గర్ కావాలని పెట్టగా రెస్టారెంట్ ఇలా చేసిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..