గుజరాత్ ఘటన మరువక ముందే మరో ఘటన.. మధ్య ప్రదేశ్ లో దారుణం.. యువతని దారుణంగా రేప్ చేసి హత్యా ప్రయత్నం చేశారు.. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు..