కర్నూల్ లో విషాదం.. పాలేరు తో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్త అడ్డుగా ఉన్నాడని అతి దారుణంగా చంపేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..