మసాజ్ సెంటర్ పేరుతో భారీ వ్యభిచారం.. షాక్ ఇచ్చిన పోలీసులు.రాచకొండ సీపీ మహేష్భగవత్ అందించిన వివరాల ప్రకారం బోరబండాలో నివాసముంటున్న వి.రమేష్ మసాజ్ సెంటర్ పేరుతో ఆన్లైన్లో వ్యభిచారం కేంద్రాన్ని కొనసాగిస్తున్నాడు. అబ్బాయిలకు అమ్మా యిలతో మసాజ్ చేయిస్తానంటూ ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చాడు. ఇంటి వద్దకే అమ్మా యిలు వచ్చి మసాజ్ చేస్తారని ఆకర్షిస్తున్న నిందితుడు అమ్మాయిలతో బలవంతంగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నాడు. అందుకు కస్టమర్ల నుంచి రూ.4వేలను వసూలు చేస్తున్నాడు