ఉత్తర ప్రదేశ్ లో దారుణం.. కోడలితో మామ అక్రమ సంబంధం.. అది తెలిసిన భార్య , పెద్ద కోడలు అతన్ని అతి దారుణంగా పొడిచి చంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..