డ్యాన్స్ చెయ్యమన్నందుకు ఏకంగా పెళ్లి నే రద్దు చేసుకున్న యువతి.. కాబోయే భార్యను గౌరవించని వ్యక్తితో పెళ్లి జరిపించే సమస్య లేదని అమ్మాయి తండ్రి కూడా వత్తాసు పలుకుతూ మాట్లాడాడు.. మరి పెళ్లి జరుగుతుందా లేదా అనేది చూడాలి..