నేటి సమాజంలో మహిళలు గోర్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఇక మన చేతి వెళ్ల గోర్లు ప్రారంభమయ్యే చోట అర్థ చంద్రాకారం ఉంటుంది. అది అందరికీ ఉండకపోవచ్చు. ఒక వేళ ఉన్నా అందరికీ ఒకేలా ఉండదు. మీకు తెలుసా గోర్ల రంగును బట్టీ మన తల రాత ఉంటుందని చైనీయులు చెబుతున్నారు.