హైదరబాద్ అమానుషం.. ప్రేమించిన అమ్మాయిని మోసం చేసిన ప్రియుడు..పోలీసులకు సమాచారం అందించడంతో అమ్మాయిని తల్లి దండ్రుల వద్దకు చేర్చిన పోలీసులు.. సరైన టైమ్ లో స్పందించిన పోలీసులకు అమ్మాయి తల్లి దండ్రులు కృతజ్ఞతలు తెలిపారు..