భర్త తో గొడవ పడిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న బడాబాబు..పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడంతో ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది.పోలీసులు అడ్డుకుని సర్ది చెప్పారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..