గుజరాత్ అమానుష... అభం శుభం తెలియని చిన్నారి పై అతి కిరాతకంగా అత్యాచారం చేసిన కామాంధుడు.. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేశారు. కీచకుడిని తమకు అప్పగించాలంటూ పోలీస్ స్టేషన్ని చుట్టుముట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.