దుబాయ్ లో మొగుడు.. ఇండియా లో ప్రియుడు..దుబాయ్ లో మొగుడు ఉండటంతో ప్రియుడితో కలిసి భార్య ఇక్కడ దున్నేసింది. భర్తతో పోరాటం చేస్తూ తాను న్యాయం కావాలని కోర్టు చుట్టూ తిరుగుతున్న సమయంలో తనను వేధింపులకు తన భార్యతో ఎస్ఐ అక్రమ సంబంధం సాగించి తన రూ. కోట్ల విలువైన ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు.. నన్ను చంపాలని చూస్తున్నారని వాపోయాడు...ప్రస్తుతం ఈ ఘటన చెన్నై లో రసాభాసగా మారింది.