మహారాష్ట్రలో దారుణం..ఓ కీచకుడు పెళ్లయిన సొంత అక్కపైనే కన్నేశాడు.మద్యానికి , మత్తుకు బానిస అయిన అతను కామంతో రగిలిపోయాడు. అర్థ రాత్రి నిద్రిస్తున్న అక్కపై దారుణానికి ఒడిగట్టారు.. తప్పు అని తల్లి వాదిస్తున్నా కూడా వినకుండా పశువాంచను తీర్చుకున్నాడు.. నిందితుడిపై 356, 504, 323, 324 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.