మధ్య ప్రదేశ్ లో అమానుషం... సవతి తల్లి పై దారుణానికి పాల్పడిన కసాయి..నోట్లో గుడ్డలు కుక్కి మరి అతి దారుణంగా అత్యాచారం చేశాడు.. ఈ విషయం బయటకు వస్తే పరువు పోతుందని బంధువులు అన్నారు.. అయినా దైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది..కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..