మహబూబ్ నగర్ లో దారుణం.. కుర్రాడితో శృంగారానికి అడ్డుగా ఉన్న భర్తను అతి దారుణంగా హతమార్చారు.. పోలీసులు రంగలోకి దిగి పూర్తి వివరాలు సేకరించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.. పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలిస్తున్నారు..