తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో బిజెపి పార్టీ అంశం వేరు గా ఉంది.తెలంగాణలో జోరుగా దూసుకుపోతున్న బండి సంజయ్ చూసి ఏపీ లోని బిజెపి నాయకులు కుళ్ళు కుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు స్ఫూర్తిగా తీసుకొని ఏపీలో కూడా బిజెపిని నడిపించాలని సన్నాహాలు చేస్తున్నారు.