తాజాగా ఏపీ బీజేపీ నాయకుడు సత్యమూర్తి సీనియర్ హీరోయిన్లయిన వాణీ విశ్వనాధ్ మరియు ప్రియా రామన్ లను చెన్నైలో వేరు వేరు గా కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈయనే స్వయంగా వారిని బీజేపీలోకి చేరమని ఆహ్వానించినట్లు సమాచారం.