ప్రెగ్నెన్సీ కోసం యూరోపియన్ దేశాల అమ్మాయిలు లఢాక్ కి రావడం ఏంటని అనుకుంటున్నారా..? నిజమే మీరు చదివింది అక్షరాల నిజం. లఢాక్ కి చెందిన అబ్బాయిలతోనే పిల్లలను కనాలన్న ఉద్దేశంతో వీళ్లు ప్రత్యేకంగా ఇక్కడికి క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లాంటి దేశాల నుంచి ప్రతి ఏటా లఢాక్కు వస్తున్న వాళ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.