2021 లో జరగబోయే వినాశనం గురించి చెప్పిన విషయం ఏమిటో తెలుసా...? అదే బయోలాజికల్ వెపన్ వైరస్. ఆ ఆయుధాన్ని రష్యా తయారుచేస్తోందట, దీని సహాయంతో ప్రపంచాన్ని సర్వనాశనం చేయొచ్చని ఇందులో చెప్పుకొచ్చారు. ఎలాగూ ఇది కూడా వైరస్ కాబట్టి, ఇంకో వైరస్ దాడికి ప్రపంచ దేశాల ప్రజలు సిద్ధపడాలని చెబుతున్నారట.