బైక్ కు లక్ష జరిమానా.. అతని దగ్గర డాక్యుమెంట్స్ లేవు. సరికదా పోలీసులు ఆన్ లైన్లో చెక్ చేయగా అసలు బైక్ కు రిజిస్ట్రేషన్ కూడా లేదు. దీంతో వెయ్యి కాదు రెండవేలు కాదు ఏకంగా లక్షా 13వేల రూపాయలు జరిమానా విధించారు.రోడ్డున తిరిగి వస్తువులు అమ్ముకొనే అతనికి ఇంత ఫైన్ వెయ్యడం పై చాలా మంది తప్పుపడుతున్నారు.