బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏ1గా ఉన్న భూమా అఖిల ప్రియను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లనున్నారు. అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరిచి చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.