రెండేళ్ల చిన్నారి పై అత్యాచారం, హత్య ..ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. స్థానిక కవి నగర్‌కు చెందిన ఒక కుటుంబం తమ పాప కనిపించడంలేదంటూ గత ఏడాది అక్టోబర్ 19న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.