రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ...ఇంత దిగజారుడు తనాన్ని ముందు ఎప్పుడూ చూడలేదని... బాబోరు ఇకనైనా ఇలాంటివి మానుకోవాలని ఇంతటి ఘోరమైన అబాండాలను మోపడం మీ లాంటి వాళ్లకు సరికాదని పోలీసు రాష్ట్ర అధికారుల సంఘం నేతలు అభిప్రాయపడ్డారు.