మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. అంతటితో ఆగాక ఈ విషయం బయటకు తెలిస్తే తనకేం జరుగుతుందోనని చంపేశాడు. మహారాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాందేడ్ జిల్లాలోని భోకర్లో గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద మాలేగామ్కర్ బాబు(40) పాలేరుగా పనిచేస్తున్నాడు.