ఎన్నికలకు మేము సహకరిస్తాము. కానీ నిమ్మగడ్డ రమేష్ ని మాత్రం ఈము ఎప్పటికీ నమ్మలేము. ఎన్నికల తరువాత చంద్రబాబుతో కలిసి వీరు ప్రజలందరినీ పక్కదోవ పట్టించే ప్రమాదముంది..కాబట్టి నిమ్మగడ్డ రమేష్ పై మా ఈ యుద్ధం ఆగదంటూ విమర్శించారు. జగన్ అభిమానులకు ఇది మింగుడుపడని విషయం.