చెన్నైలో దారుణం.. మహిళలు స్నానం చేస్తున్న వీడియో ను రికార్డ్ చేసిన వ్యక్తి. ఆ రికార్డ్ ను గమనించిన మహిళ విషయాన్ని స్థానికులకు చెప్పింది. అతనికి దేహ శుద్ది చేసి పోలీసులకు అప్పగించారు