అమ్మకు అన్నం పెట్టనోడు - చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట! అధికారంలో ఉన్నప్పుడు గజం స్థలానికి టికానా లేదు. ఆ మదనపల్లి దంపతుల్లాగే సత్యలోకంలో ఉన్నాడు ఈ చంద్రగిరి నాయుడు. తన పిచ్చిని ఎల్లో కుల మీడియాకు పూర్తిగా ఎక్కించేశాడు' అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు కరోనా వ్యాక్సిన్ పూర్తి కాకుండానే ఎన్నికలను నిర్వహించడం , అందులో బాబు గారు ఇలా గెలిస్తే వ్యాక్సిన్ ఇప్పిస్తామని అనడం పలు అనుమానాలకు తావిస్తుంది.