యామిని మాట్లాడుతూ తనను నమ్మి ఇంత పెద్ద బాధ్యతను తనకు అప్పగించినందుకు..బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుకి మరియు మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.