చంద్రబాబునాయుడు ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ప్రధాన మంత్రి మోడీ గారి కాళ్ల బేరానికి వచ్చిన చంద్రబాబు ఒకప్పట్లో ..మోదీ మీద, ఆయన కుటుంబం మీద చంద్రబాబు ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో, వాటికి సంబంధించిన వీడియోలు మా దగ్గరున్నాయి.